నవంబర్ 19: చరిత్రలో ఈరోజు

నవంబర్ 19: చరిత్రలో ఈరోజు

1917: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జననం
1928: మల్లయోధుడు దారా సింగ్ జననం
1960: నటుడు శుభలేఖ సుధాకర్ జననం
1973: నటి షకీలా జననం
1806: మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం మరణం
➥అంతర్జాతీయ పురుషుల దినోత్సవం
➥ప్రపంచ సాంస్కృతిక వారసత్వ దినం