హనుమ జయంతి కరపత్రాలను విడుదల చేసిన సీఐ

హనుమ జయంతి కరపత్రాలను విడుదల చేసిన సీఐ

KDP: వేంపల్లి పట్టణంలో ఆంజనేయ స్వామి గుడిలో హనుమ జయంతి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను శనివారం సీఐ నరసింహులు విడుదల చేశారు. మే 20వ తేదీ నుండి 22 వరకు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి ఆలయ కమిటీ సభ్యులు, హిందూ బంధువులు, తదితరులు పాల్గొన్నారు.