పాలకొండ్రాయుడి మరణం బాధాకరం: విజయమ్మ

పాలకొండ్రాయుడి మరణం బాధాకరం: విజయమ్మ

KDP: మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు మృతికి బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ నివాళులర్పించారు. బుధవారం ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి, కుమారుడు సుబ్రహ్మణ్యంను పరామర్శించారు. పాలకొండ్రాయుడు మరణం పార్టీకి తీరని లోటని ఆమె విచారం వ్యక్తం చేశారు.