పుట్టా మహేష్‌ను సస్పెండ్ చేయాలి: కాకాణి

పుట్టా మహేష్‌ను సస్పెండ్ చేయాలి: కాకాణి

NLR: మొయినాబాద్ (తెలంగాణ) డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఏలూరు MP పుట్టా మహేష్ కుమార్‌పై TDP చర్యలు తీసుకోవాలని YCP నేత కాకాణి డిమాండ్ చేశారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు MPగా రాజీనామా చేయించాలన్నారు. ఈ కేసులో పట్టుబడ్డవారిపై ఉదాసీనత చూపకుండా, 2 రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ పోలీసులను కోరారు.