అభివృద్ధికి ఎమ్మెల్యే శ్రీకారం
NLG: దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ఉర్దూ మీడియం పాఠశాలల అభివృద్ధికి ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ శ్రీకారం చుట్టారు. శిథిలావస్థకు చేరిన భవనాలను ఇవాళ పరిశీలించిన ఆయన, తక్షణమే అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ పున్న శైలజ తదితరులు పాల్గొన్నారు.