శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే

శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే

KKD: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కుటుంబసభ్యులతో శుక్రవారం వచ్చారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు. అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద ఆలయం మర్యాదలతో సత్కరించి స్వామి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు.