మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌ కలిసిన కలెక్టర్

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌ కలిసిన కలెక్టర్

KRNL: జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజను జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి సోమవారం స్టేట్ గెస్ట్ హౌస్లో సోమవారం కలిశారు. జిల్లాలో మహిళల భద్రత, సంక్షేమం, హరాస్మెంట్ కేసుల పరిష్కారం, అవగాహన కార్యక్రమాల నిర్వహణపై ఇద్దరూ చర్చించారు. మహిళలకు తక్షణ న్యాయం, చట్టపరమైన-వైద్య సహాయాన్ని మరింత బలపరచాలని శైలజ సూచించారు.