VIDEO: సీతక్కపై సతీష్ రెడ్డి ఫైర్

VIDEO: సీతక్కపై సతీష్ రెడ్డి ఫైర్

MLG: మంత్రి సీతక్కపై BRS నేత వై.సతీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. 'అంగన్వాడీ టీచర్లకు మీరు ఇచ్చిన శాంసంగ్ A06 4G ఫోన్ పట్టుకొని ఏ షాపుకు అయినా పోదాం.. దాని విలువ రూ.7వేలు మాత్రమే ఉంది, మరి రూ.11,650 కి ఎందుకు కొన్నారు?. పక్క రాష్ట్రాల్లో మీరు ఇచ్చిన ధరకే 5G ఫోన్లు ఇస్తుంటే మీరు 4G ఫోన్లు ఎందుకు ఇచ్చారు? మిగతా డబ్బులు ఎటు పోతున్నాయి' అని ప్రశ్నించారు.