హైదరాబాద్ బుక్ ఫెయిర్లో మేడారం, వరంగల్ చరిత్ర పుస్తకాలు
MLG: హైదరాబాద్ బుక్ ఫెయిర్లో 'సమ్మక్క'(ది గ్లోరీ ఆఫ్ మేడారం), 'కాకతీయుల గురించి మరికొంత' పుస్తకాలు ప్రదర్శితం అవుతున్నాయి. 'I&PR' జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ ఈ రెండు పుస్తకాలను రాశారు. ములుగు,వరంగల్ ప్రాంతంలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన స్థానిక చరిత్రపై అధ్యయనం చేశారు. తెలంగాణ సారస్వత పరిషత్‌తో కలిసి చరిత్ర నిఘంటువులను రూపొందిస్తున్నారు.