కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన MRPS నేతలు
SRPT: కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని హుజూర్‌నగర్‌లోని తన నివాసంలో MRPS రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ, ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ మేరకు హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు MRPS పూర్తి మద్దతు ఇస్తున్నట్లు స్థానిక MRPS నేతలు వెల్లడించారు.