జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

KRNL: ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రుద్రవరంలో నిన్న 40.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. కౌతాళంలో 40.0, నందవరం, పెద్దకడబూరు, ఎమ్మిగనూరు 39.9, ఆళ్లగడ్డ 39.6, నంద్యాల రూరల్ 39.5, కల్లూరు 39.2, మంత్రాలయం, సంజామల 39.1, కల్లూరు 39.2, కోడుమూరు, చిప్పగిరిలో 39.0, డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.