VIDEO: ఉగాది సందర్భంగా వేంకటేశ్వర స్వామి రథోత్సవం

VIDEO: ఉగాది సందర్భంగా వేంకటేశ్వర స్వామి రథోత్సవం

JGL: బుగ్గారం మండలంలోని చంద్రయ్యపల్లె గ్రామంలో ఉగాది సందర్భంగా వేంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం, రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం అంగరంగ వైభవంగా కళ్యాణం జరగగా, సాయంత్రం జాతరలో భక్తులు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాదె మహేష్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.