నేటితరం నేతలకు బసవ ఆదర్శనీయులు

ELR: నూజివీడు పట్టణంలో జనసేన పార్టీ సీనియర్ నేత దివంగత బసవ వైకుంఠ వెంకట భాస్కరరావు 69వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కోవెల వద్ద ఉన్న బసవ భాస్కరరావు కాంస్య విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన నేతలు మాట్లాడుతూ.. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా సేవలు అందించిన బసవ ఆదర్శనీయులు అన్నారు.