బట్టలు మార్చుకుంటుండగా వీడియోలు తీసి..

బట్టలు మార్చుకుంటుండగా వీడియోలు తీసి..

గుంటూరులోని ఓ మెడికల్ కాలేజీలో దారుణం జరిగింది. పీజీ విద్యార్థినిలు బట్టలు మార్చుకుంటుండగా మేల్ నర్స్ వెంకటసాయి వీడియోలు తీశాడు. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వగా, నిందితుడిని అరెస్ట్ చేశారు. వీడియోలు డిలీట్ చేయడంతో ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. కాగా, ఫోన్‌లో వందల వీడియోలు ఉన్నాయన్న ప్రచారం అవాస్తవమని.. 2 వీడియోలు ఉన్నాయని డీఎస్పీ భానోదయ తెలిపారు.