ఇన్‌ఛార్జ్ డీటీసీగా శోభన్ బాబు నియామకం

ఇన్‌ఛార్జ్ డీటీసీగా శోభన్ బాబు నియామకం

WGL: రవాణా శాఖ కార్యాలయ ఇన్‌ఛార్జ్ డిప్యూటీ కమిషనర్‌గా ఎంవిఐ శోభన్ బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం డీటీసీ శ్రీనివాస్ ఇంటిపై ఎసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారం ఆధారంగా తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ అధికారులు వరంగల్ డిటిఓ లక్ష్మీని బదిలీ చేసింది.