శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

JGL: నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త బిగాల, ఆయన సోదరుడు బీఆర్ఎస్ ఎన్ఆర్ఎ ప్రతినిధి మహేష్ గుప్త బిగాల శనివారం ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్,చైర్మన్ జక్కుల రవీందర్, కళాశ్రీ అధినేత గుండేటి రాజు,మాజీ ధర్మకర్త పల్లెర్ల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.