'రైతులు డ్రోన్‌ కోసం దరఖాస్తు చేసుకోండి'

'రైతులు డ్రోన్‌ కోసం దరఖాస్తు చేసుకోండి'

ATP: శింగనమల మండలంలో రైతులు డ్రోన్‌ కోసం రైతు సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి అన్వేష్‌ కుమార్‌ సూచించారు. ఒక గ్రామంలో ఐదుగురు లేదా ఆరుగురు రైతులు ఒక గ్రూపుగా ఏర్పడి దరఖాస్తు చేసుకుంటే 80% రాయితీపై డ్రోన్‌ అందజేస్తామన్నారు. పూర్తి వివరాల కోసం రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు.