VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
యాదాద్రి జిల్లా మూటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంత రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సీజన్‌లో ఎంత ధాన్యం కొనుగోలు చేశారని, కొనుగోలు కేంద్రంలో ఇంకా ఎంత ధాన్యం ఉందనే సమాచారాన్ని అధికారలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఏలాంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవాలని సూచించారు.