జాగ్రత్త.. ఇచ్ఛాపురంలో స్క్రబ్ టైఫస్ కేసులు..!

జాగ్రత్త.. ఇచ్ఛాపురంలో స్క్రబ్ టైఫస్ కేసులు..!

SKLM: స్క్రబ్ టైఫస్ పురుగు కుట్టడంతో జిల్లాలో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇచ్ఛాపురం(మం)లో కూడా ఈ స్క్రబ్ టైఫస్ కుట్టడంతో, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బాధితులు చేరినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. వారికి మైరుగైన చికిత్స అందించి డిస్‌ఛార్జ్ చేసినట్లు సిబ్బంది పేర్కొన్నారు. దీనికి సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నారు.