విమోచన దినోత్సవ ఏర్పాట్లపై మీటింగ్

HYD :సెప్టెంబర్ 17వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ ఏర్పాట్లకు సంబంధించి జిల్లాల్లో సమావేశాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ డాక్టర్ అంజిరెడ్డి సహా అనేకమంది ప్రజాప్రతినిధులకు ఇన్విటేషన్ అందించారు. ABVP, ఆర్మీ అధికారులు సైతం పనులు నిమగ్నమయ్యారు.