నాణ్యతగా లేదని 100 బస్తాల సోయా వెనక్కి

నాణ్యతగా లేదని 100 బస్తాల సోయా వెనక్కి

KMR: బిచ్కుందలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి సేకరించిన సోయా నాణ్యతగా లేదని 100 క్వింటాళ్ల బస్తాలను గురువారం తిరిగి వెనక్కి పంపించారు. మొదట పంట దిగుబడులను నాణ్యత బాగుందని బిచ్కుందలో ఎన్సీసీఎఫ్ అధికారులు కొనుగోలు చేశారు. అనంతరం వాటిని బోధన్ గౌడన్‌కు తరలించారు. సోయా నాణ్యతగా లేదని తిరిగి పంపించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.