'అక్రమ నిర్మాణంపై HIT TV కథనానికి స్పందన'
KMR: నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామ అంగన్వాడీ స్థలంలో జరిగిన అక్రమ నిర్మాణంపై జిల్లా అధికారులు ఆదేశించినా తొలగించని వైనం గురించి HIT TVలో సోమవారం ప్రచురించిన కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు. దీని ఫలితంగా అక్రమంగా నిర్మించిన గోడను తక్షణమే మంగళవారం తొలగించారు. HIT TVకి మీ ప్రాంతంలోని సమస్యలను పంపండి, సమస్యను పరిష్కరించుకోండి. SHARE IT