VIDEO: కాల్పులు జరిగాయన్న ప్రచారంలో వాస్తవం లేదు: సీఐ

VIDEO: కాల్పులు జరిగాయన్న ప్రచారంలో వాస్తవం లేదు: సీఐ

RR: మణికొండ పంచవటి కాలనీలో కాల్పులు జరిగాయన్న ప్రచారంలో వాస్తవం లేదని రాయదుర్గం సీఐ సీహెచ్ వెంకన్న తెలిపారు. తుపాకీతో బెదిరించారని టీడీపీ నేత ప్రభాకర్, రాము యాదవ్‌లు ఫిర్యాదులు చేశారని, ఇద్దరి వద్ద తుపాకులు లేవని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. తుపాకీ ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరికినా కేసులు నమోదు చేస్తామని సీఐ పేర్కొన్నారు.