VIDEO: యూరియా బస్తాల కోసం వేచి చూస్తున్న రైతులు

VIDEO: యూరియా బస్తాల కోసం వేచి చూస్తున్న రైతులు

WGL: పండుగ సీజన్‌ సందర్భంగా నల్లబెల్లి వెజిటేబుల్స్, ఫ్రూట్ సైన్స్ గోయర్ సొసైటీ వద్ద యూరియా ఎరువు బస్తాల కోసం రైతులు వేచి కూర్చున్నారు. ఉదయం నుంచి వరుసల్లో నిలబడి బస్తాలు పొందేందుకు కష్టాలు పడుతున్నారు. పండుగ రోజున కూడా రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్న దృశ్యం కనిపించింది. రైతులు తక్షణమే సరిపడా యూరియా బస్తాలు అందించాలని రైతులు అధికారులను కోరారు.