'అవుతాపురంలో ఎల్ఈడీ వీధిలైట్లు ఏర్పాటు'
MHBD: పెద్దవంగర మండలంలోని అవుతాపురం గ్రామంలో రాత్రి వేళలో వీధిలైట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం సర్పంచ్ తోటకూరి శ్రీనివాస్ గ్రామంలోని వాడవాడకు ఎల్ఈడీ వీధిలైట్లను ఏర్పాటు చేయించారు. ఎన్నో రోజుల నుంచి ప్రజలు పడుతున్న బాధను తీర్చిన సర్పంచ్‌కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.