VIDEO: ఏజెన్సీ ప్రాంతాన్ని వణికిస్తున్న చలి

VIDEO: ఏజెన్సీ ప్రాంతాన్ని వణికిస్తున్న చలి

ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాన్ని ఘనమైన మంచు దుప్పటి కప్పేసింది. గురువారం వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. విపరీతమైన చలిగాలులతో ప్రజలు చలి మంటలకే పరిమితమయ్యారు. మంచు ఎక్కువగా పడటంతో రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.