'వరద బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'

GNTR: వరద బాధిత రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పాశం రామారావు డిమాండ్ చేశారు. పెదకాకానిలో మంగళవారం తహశీల్దార్ పి.కృష్ణకాంత్‌కు రైతులతో కలిసి మెమొరాండం అందజేశారు. రైతులకు వెంటనే రూ.10వేలు, ఉచిత ఎరువులు అందజేయాలని కోరారు. సీపీఎం మండల కార్యదర్శి నన్నపనేని శివాజీ, రైతులు పాల్గొన్నారు.