కెరీర్ బెస్ట్ ఫామ్‌లో CSK కెప్టెన్

కెరీర్ బెస్ట్ ఫామ్‌లో CSK కెప్టెన్

CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. రంజీ సీజన్‌లో పరుగులు వర్షం కురిపించిన రుతురాజ్, తాజాగా SA-Aతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ మెరిశాడు. 3 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీతో మొత్తం 210 పరుగులు చేసి.. 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును దక్కించుకున్నాడు.