సార్వత్రిక ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు

సార్వత్రిక ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు

CTR: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కుప్పం నియోజకవర్గంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతోంది. కుప్పం ఎంఎఫ్ సి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై ఆర్ఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. అదేవిధంగా ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి పంపిణీ చేస్తూ విధులను కేటాయించారు. సాయంత్రం కల్లా సిబ్బంది వారి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు.