సమస్యల పరిష్కారంలో HYD కలెక్టర్ మార్క్..!

సమస్యల పరిష్కారంలో HYD కలెక్టర్ మార్క్..!

HYD: కలెక్టర్ హరిచందన సమస్యల పరిష్కారంలో తన మార్క్ ప్రదర్శన కనబరుస్తున్నారు. వృద్ధులు, వికలాంగులకు సమస్యలను ప్రజావాణిలో దగ్గర ఉండి విని, అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి సైతం కృషి చేస్తున్నారు. ప్రజావాణికి రాలేని వృద్ధులు, వికలాంగులు సమస్యలను వాట్సాప్ ద్వారా సైతం స్వీకరిస్తున్నారు.