VIDEO: బుగ్గరామేశ్వరాలయంలో భారీ చోరీ..!

VIDEO: బుగ్గరామేశ్వరాలయంలో భారీ చోరీ..!

KRNL: ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ రామేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి, స్వామికి చెందిన వెండి ఆభరణాలను దోచుకెళ్లినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సుమారు 10 కిలోల వెండి వస్తువులు పోయినట్లు వారు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.