గేట్లు క్లోస్.. కాసేపట్లో పరీక్ష ప్రారంభం

గేట్లు క్లోస్.. కాసేపట్లో పరీక్ష ప్రారంభం

ఆదిలాబాద్‌లో నిర్వహించే గ్రూప్ 2 పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేశారు. సమయం 9.30 కావడంతో అరగంట ముందు గేట్లను సిబ్బంది మూసివేశారు. 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. కొద్దిసేపట్లో పరీక్ష ప్రారంభం కానుంది. చివరి నిమిషాల్లో అభ్యర్థులు ఉరుకులు పరుగులు తీశారు.