VIDEO: శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్
RR: ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోగేట్-1 వద్ద పార్కింగ్‌లో జరిగిన పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయాన్ని భద్రతా బలగాలు పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లోని క్యాబ్‌లు, పార్కింగ్ స్థలాలు, ఇతర ప్రాంతాలను డాగ్, బాంబ్ స్క్వాడ్ సహాయంతో జల్లెడ పడుతూ తనిఖీలు నిర్వహిస్తున్నారు.