'చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి'

'చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి'

GDWL: సాగునీటి వనరుల ద్వారా రబీ పంటల చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే విధంగా సంబంధిత అధికారులు దృష్టి కేంద్రీకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే పది రోజులు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు.