గ్రామాలలో శానిటేషన్ 100% అమరయ్యేలా చూడాలి

గ్రామాలలో శానిటేషన్ 100% అమరయ్యేలా చూడాలి

ప్రకాశం: పామూరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం గృహ నిర్మాణం, శానిటేషన్ కార్యక్రమంపై ఎంపీడీవో బ్రహ్మయ్య పంచాయతీ కార్యదర్శులకు ఇంజనీర్ అసిస్టెంట్లకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలలో గృహాలను వేగవంతంగా కట్టించాలని, గ్రామాలలో 100% శానిటేషన్ అమలు చేయాలని సూచించారు.