కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందజేయనున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్

కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందజేయనున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్

BDK: వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేయనున్నట్లు కార్యాలయ ఇన్‌ఛార్జ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పాల్గొంటారని, లబ్ధిదారులు సాయంత్రం 4 గంటలకు క్యాంపు కార్యాలయంలో సకాలంలో అందుబాటులో ఉండాలని ఇన్‌ఛార్జ్ పేర్కొన్నారు.