మర్డర్ కేసులో పాల్పడిన వ్యక్తులు అరెస్ట్..!
HYD: GHMC శివనగర్ పార్కు సమీపంలో CPI స్టేట్ కౌన్సిల్ మెంబర్ కేతావత్ చందును మర్డర్ చేసిన కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరిపై పీడీ ఆక్ట్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పీడీ ఆక్ట్ డి టెన్షన్ ఆర్డర్స్, హైదరాబాద్ సీపీ సజ్జనార్ జారీ చేశారు.