VIDEO: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు
ASR: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ అరకు అసెంబ్లీలో చేసిన సంతకాల సేకరణ దస్త్రాలను జిల్లా వైసీపీ కార్యాలయానికి బుధవారం అందించారు. ఈ మేరకు అరకులోయలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో 53వేల సంతకాల సేకరణ పత్రాలను వైసీపీ జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరాజుకి అందించుటకు భారీ ర్యాలీతో అరకులోయ నుండి పాడేరు తీసుకువెళ్ళారు.