రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

VSP: ఎండాడ జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్‌టీ‌సీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు వాహనాలను మళ్లీంచారు.