కీర్తి సురేష్ 'రివాల్వర్ రీటా' ట్రైలర్ వచ్చేసింది
హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో జేకే చంద్రు తెరకెక్కించిన యాక్షన్ మూవీ 'రివాల్వర్ రీటా'. ఈ మూవీలో రాధికా శరత్‌కుమార్, సునీల్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమా ఈనెల 28న తమిళం, తెలుగులో ప్రేక్షకుల ముందుకు రానుంది.