బాలికలకు స్కూటీలను అందజేసిన మంత్రి

బాలికలకు స్కూటీలను అందజేసిన మంత్రి

MLG: దివ్యాంగుల సంస్థ ద్వారా బాలికలకు ఉచితంగా మూడు చక్రాల స్కూటీలను మంత్రి సీతక్క నేడు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకునే ఆర్థికంగా లబ్ధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ ఛైర్మన్ రవిచంద్ర, తదితరులు ఉన్నారు.