మార్వాడి గో బ్యాక్ ఉద్యమం

మార్వాడి గో బ్యాక్ ఉద్యమం

SRCL: తెలంగాణ రాష్ట్ర ఓయూ జేఏసీ పిలుపుమేరకు శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల వ్యాపారస్తులు, విశ్వబ్రాహ్మణులు సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మార్వాడీలు నకిలీ సామాన్లు అమ్ముతూ అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారని, గ్రామ గ్రామాన అన్ని కులవృత్తుల పనులలో చొరబడి తెలంగాణ ప్రజానీకానికి ఉపాధి లేకుండా అడ్డంకులు కలిగిస్తున్నారని తెలిపారు.