'విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం'

'విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం'

NGKL: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కల్వకుర్తి పరిధి ఖానాపూర్ పరిధిలో దాదాపు రూ.200 కోట్లతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.