VIDEO: ఘన్‌పూర్‌లో యేసు సిలువ యాత్ర

VIDEO: ఘన్‌పూర్‌లో యేసు సిలువ యాత్ర

JN: స్టేషన్ ఘన్‌పూర్ మండల వ్యాప్తంగా నేడు గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఘన్‌పూర్ పట్టణంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్యాథలిక్ చర్చ్ ఆధ్వర్యంలో సిలువ యాత్రను నిర్వహించారు. అంతకుముందు గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. యేసు ప్రభువు దీవెనలు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు.