VIDEO: ఆర్టీసీ కాంప్లెక్స్ జలమయం

VIDEO: ఆర్టీసీ కాంప్లెక్స్ జలమయం

AKP: రాత్రి కురిసిన వర్షానికి అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ జలమయమైంది. దీంతో ప్రయాణికులు పలు అవస్థలు పడుతున్నారు. కొంచెం వర్షం పడినా నీరు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోకి ప్రవేశిస్తుంది. భారీ వర్షం పడితే కాంప్లెక్స్‌లోకి వెళ్లే అవకాశం కూడా ఉండదు. ఈ పరిస్థితిని చక్కదిద్ది ప్రయాణికులకు ఇబ్బందులు కలక్కుండా చూడాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.