స్మశాన అభివృద్ధి పనులకు శ్రీకారం

స్మశాన అభివృద్ధి పనులకు శ్రీకారం

KDP: మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కృషి వల్ల నియోజకవర్గ వ్యాప్తంగా స్మశాన వాటికలు నిర్మాణానికి నోచుకొనున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మొదటి సారిగా పైలట్ ప్రాజెక్ట్ క్రింద మోడల్‌గా ప్రతి మండలం నుండి 5 స్మశాన వాటికలు అభివృద్ధికి నోచుకొనున్నాయి. అన్నవరం గ్రామ ఎస్సీ స్మశానవాటికలో జెసిబితో కంప చెట్లను తొలగించే పనులు చేపట్టారు.