TV అతిగా చూస్తున్నారా? జాగ్రత్త !

TV అతిగా చూస్తున్నారా? జాగ్రత్త !

TVని అతిగా చూడటం వల్ల మానసిక సమస్యలు వస్తాయి. కంటి మీద ఒత్తిడి పెరిగి చూపు మందగిస్తుంది. TV చూస్తూ కూర్చొని ఉండటం వల్ల శారీరకంగా కదలికలు తగ్గిపోయి ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. గుండెజబ్బులు రావొచ్చు. నిద్రలేమి సమస్య వస్తుంది. వెన్నునొప్పి, కండరాల సమస్యలు వస్తాయి. ఇతర పనులపై ఫోకస్ పెట్టలేరు. పిల్లలు చదువుపై దృష్టి సారించలేరు.