యాదగిరిగుట్టను సందర్శించిన రాజ్యసభ సభ్యుడు

యాదగిరిగుట్టను సందర్శించిన రాజ్యసభ సభ్యుడు

MHBD: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రవిచంద్ర మాట్లాడుతూ.. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలకాలం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, మాజీ సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టను దేశంలోనే అద్భుత ఆలయంగా తీర్చిదిద్దారన్నారు.