"బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్" కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు

VZM: రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ వారి ఆధ్వర్యంలో నవతారోత్సవలో భాగంగా విద్యార్థులకు బెస్ అవుట్ ఆఫ్ వేస్ట్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సుమారు 100 మంది స్కూల్ విద్యార్థులు వచ్చినట్లు చైర్మన్లు కే.మధు, మారుతీ తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థులు వ్యర్థాల నుండి ఉపయోగకరమైన వస్తువులను సృష్టించి చూపారు.