VIDEO: పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం
అన్నమయ్య: పరిసరాల పరిశుభ్రత.. ఆరోగ్యానికి భద్రత అని NSS కో-ఆర్డినేటర్ చంద్రశేఖర్ అన్నారు. NSS స్పెషల్ క్యాంపులో భాగంగా 3వ రోజు శుక్రవారం తంబళ్లపల్లె మండలం చెరువు ముందర మేకలవారిపల్లెలో విద్యార్థులు ఫ్లకార్డులు చేతబట్టి 'ఫ్రైడే- డ్రైడే', ఎయిడ్స్ వ్యాధి, పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటడం వల్ల ఉపయోగలపై అవగాహన కల్పించారు.